H
A
P
P
Y
R
A
K
H
I


















































































▁ ▂ ▄ ▅ Designed By Sirimalla Venkatesh ▅ ▄ ▂ ▁

Snow

HAPPY RAKSHA BANDHAN



Main Image

 రాఖీ పర్వదిన శుభాకాంక్షలు,

 అన్నయ్యకు చెల్లెలు పంపే విషెస్

 * అమ్మలో సగమై - నా న్నలో సగమై.,

 అన్నవై.. ,

 నన్ను నీ కంటిపాపలా చూసుకునే అన్నయ్యా..,

 నీ చల్లటి దీవెనలే నాకు శ్రీరామరక్ష..

》⍟☆⍣ Happy Raksha Bandhan ⍣☆⍟《

 * నీ చేతుల్లో పెరిగాను,

 నీ వెనుకే తిరిగాను ;

 నువ్వు గారం చేస్తుంటే పసి పాపనవుతా.. ,

  ఈ రక్షాబంధన్ సాక్షిగా దీవిస్తే సంతోషిస్తా..

  అన్నయ్యా నన్ను దీవించు..

  కలకాలం నన్ను ఇలాగే ప్రేమించు.. ..

  ప్రియమైన నీ చెల్లెలు.

Main Image

 చెల్లెలికి అన్నయ్య పంపే సందేశాలు..

  నీకెంత వయసొచ్చినా;

 నా కంటికి చిన్న పిల్లవే..

 కొండంత ప్రేమను పంచి

 నిండుగా దీవించే బంగారు చెల్లివే..

  - రాఖీ పండుగ శుభాకాంక్షలు.


  Share On Whatsapp





Share on Whatsapp